మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 12 – ద్వాదశ దశకమ్ – ఉతథ్య జననమ్
పురా ద్విజః కశ్చన దేవదత్తో
నామ ప్రజార్థం తమసాసమీపే |
కుర్వన్ మఖం గోభిలశాపవాచా
లేభే సుతం మూఢమనంతదుఃఖః || 12-1 ||
ఉతథ్యనామా వవృధే స బాలో
మూఢస్తు దృష్టం న దదర్శ కించిత్ |
శ్రుతం న శుశ్రావ జగాద నైవ
పృష్టో న చ స్నానజపాది చక్రే || 12-2 ||
ఇతస్తతోఽటన్ సమవాప్తగంగో
జలే నిమజ్జన్ ప్రపిబంస్తదేవ |
వసన్ మునీనాముటజేషు వేద-
-మంత్రాంశ్చ శృణ్వన్ స దినాని నిన్యే || 12-3 ||
క్రమేణ సత్సంగవివృద్ధసత్వః
సత్యవ్రతః సత్యతపాశ్చ భూత్వా |
నాసత్యవాక్ త్వత్కృపయా స మూఢో-
-ఽప్యున్మీలితాంతర్నయనో బభూవ || 12-4 ||
కులం పవిత్రం జననీ విశుద్ధా
పితా చ సత్కర్మరతః సదా మే |
మయా కృతం నైవ నిషిద్ధకర్మ
తథాఽపి మూఢోఽస్మి జనైశ్చ నింద్యః || 12-5 ||
జన్మాంతరే కిం ను కృతం మయాఽఘం
కిం వా న విద్యాఽర్థి జనస్య దత్తా |
గ్రంథోఽప్యదత్తః కిము పూజ్యపూజా
కృతా న కిం వా విధివన్న జానే || 12-6 ||
నాకారణం కార్యమితీర్యతే హి
దైవం బలిష్ఠం దురతిక్రమం చ |
తతోఽత్ర మూఢో విఫలీకృతోఽస్మి
వంధ్యద్రువన్నిర్జలమేఘవచ్చ || 12-7 ||
ఇత్యాది సంచింత్య వనే స్థితః స
కదాచిదేకం రుధిరాప్ళుతాంగమ్ |
బీభత్సరూపం కిటిమేష పశ్య-
-న్నయ్యయ్య ఇత్యుత్స్వనముచ్చచార || 12-8 ||
శరేణ విద్ధః స కిరిర్భయార్తః
ప్రవేపమానో మునివాసదేశే |
అంతర్నికుంజస్య గతశ్చ దైవా-
-దదృశ్యతామాప భయార్తిహంత్రి || 12-9 ||
వినా మకారం చ వినా చ భక్తి-
-ముచ్చార్య వాగ్బీజమనుం పవిత్రమ్ |
ప్రసన్నబుద్ధిః కృపయా తవైష
బభూవ దూరీకృతసర్వపాపః || 12-10 ||
నాహం కవిర్గానవిచక్షణో న
నటో న శిల్పాదిషు న ప్రవీణః |
పశ్యాత్ర మాం మూఢమనన్యబంధుం
ప్రసన్నబుద్ధిం కురు మాం నమస్తే || 12-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.